Example items (sample of 50)
| sen_str | nsubj_form | nsubj_features | Verb_form | Verb_features | treebank_link |
|---|---|---|---|---|---|
| మీరు పెద్దమనుషులు అని నాకు తెలుసు . | నాకు | features...upos=PRON | తెలుసు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| రాము ఇక్కడ పది రోజులు ఉన్నాడు . | రాము | features...upos=PROPN | ఉన్నాడు | features...VerbForm=FinGender=Masc Number=Sing Person=3 Tense=Past | UD_Telugu-MTG |
| రెండు మూడు రోజుల్లో సుందరం కాలేజీ ప్రవేశిస్తాడు అనగా ... | సుందరం | features...upos=PROPN | ప్రవేశిస్తాడు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| అతను " నువ్వు వెళ్ళు " అన్నాడు . | అతను | features...upos=PRON | అన్నాడు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| ఆమె నాతో ఆ సంగతి చెప్పనే లేదు . | ఆమె | features...upos=PRON | లేదు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| రామయ్య ఇంటికి తెచ్చింది మందు . | రామయ్య | features...upos=PROPN | తెచ్చింది | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| ఆఫీసరు లేకపోవటం వల్ల గుమాస్తాలు పనిచెయ్యటం మానేసేరు . | ఆఫీసరు | features...upos=NOUN | లేకపోవటం | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| వాడు వినీ మాట్లాడ లేదు . | వాడు | features...upos=PRON | లేదు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మీకు కాఫీ కావాలా ? | మీకు | features...upos=PRON | కావాలా | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| manaṁ ènduku rice tinnāṁ ? | manaṁ | features...upos=PRON | tinnāṁ | features...VerbForm=Fin | UD_Telugu_English-TECT |
| మీరు నన్ను అతన్ని పిలవమన్నారా ? | మీరు | features...upos=PRON | పిలవమన్నారా | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మీకు నేను వచ్చినట్టు ఎవరు చెప్పేరు ? | నేను | features...upos=PRON | వచ్చినట్టు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| వాళ్ళు వాళ్ళ పిల్లకి పదహారో ఏటనే పెండ్లి చేసేరు . | వాళ్ళు | features...upos=PRON | చేసేరు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| నేను ఇప్పుడు అన్నం తినను . | నేను | features...upos=PRON | తినను | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| కమల వెళ్తుందా ? | కమల | features...upos=PROPN | వెళ్తుందా | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| నీళ్ళు తోడే బావులు మా ఊళ్ళో మూడు ఉన్నాయి . | బావులు | features...upos=NOUN | ఉన్నాయి | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మనం తెలుగు వాళ్ళం కాము . | మనం | features...upos=PRON | కాము | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| వాళ్ళు అతన్ని శిక్షించక తప్పదు . | వాళ్ళు | features...upos=PRON | తప్పదు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| manaṁ telugu vāḷḷaṁ kāmu . | manaṁ | features...upos=PRON | kāmu | features...VerbForm=Fin | UD_Telugu_English-TECT |
| అమెరికా వియత్నాంతో యుద్ధం చేసింది . | అమెరికా | features...upos=PROPN | చేసింది | features...VerbForm=FinGender=Fem Number=Sing Person=3 Tense=Past | UD_Telugu-MTG |
| ఆయన ఈ ఊరికి కొత్త కాదు . | ఆయన | features...upos=PRON | కాదు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| వాళ్ళు అక్కడ లేరు . | వాళ్ళు | features...upos=PRON | లేరు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మావాళ్ళు వస్తే , తాళంచెవి ఇవ్వండి . | మావాళ్ళు | features...upos=PRON | వస్తే | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మీరు మెల్లమెల్లగా నడవాలి . | మీరు | features...upos=PRON | నడవాలి | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| నీకు పాట వచ్చు అన్న సంగతి అందరికీ చెప్పేసేను . | నీకు | features...upos=PRON | వచ్చు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| ఆయన తిరిగి రాడు అనే భయం ఆమెని పీడిస్తోంది . | భయం | features...upos=NOUN | పీడిస్తోంది | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| వాడు తిట్టేడు కాబట్టి , నేను కొట్టేను . | వాడు | features...upos=PRON | తిట్టేడు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| కమల మొగుడితో సినిమాకా వెళ్ళింది ? | కమల | features...upos=PROPN | వెళ్ళింది | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| ఆ కొండ పెద్దదిగా ఉంది . | కొండ | features...upos=NOUN | ఉంది | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| వారు ఎప్పుడు వచ్చేరు ? | వారు | features...upos=PRON | వచ్చేరు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| తిలక్ మహాశయుడి చావు గురించి జనం మరిచేరో లేదో , గాంధీ ముందుకు వచ్చేరు . | గాంధీ | features...upos=PROPN | వచ్చేరు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| వాడు ఇంటికి రా లేదు . | వాడు | features...upos=PRON | లేదు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| nuvvu juice tāgutāvā ? | nuvvu | features...upos=PRON | tāgutāvā | features...VerbForm=Fin | UD_Telugu_English-TECT |
| దేవుడు అంతటా ఉన్నాడు . | దేవుడు | features...upos=NOUN | ఉన్నాడు | features...VerbForm=FinGender=Masc Number=Sing Person=3 Tense=Past | UD_Telugu-MTG |
| రాము నిన్న కమలకు ఇచ్చింది పుస్తకం . | రాము | features...upos=PROPN | ఇచ్చింది | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మీ మాటల్ని బట్టి ఆయన సంగతి మాకు తెలిసింది . | సంగతి | features...upos=NOUN | తెలిసింది | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మనం అన్నం ఎందుకు తినటం ? | మనం | features...upos=PRON | తినటం | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| ఆయన అప్పుడే వచ్చేడు . | ఆయన | features...upos=PRON | వచ్చేడు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మానవుడు నా అనే వ్యక్తులకోసం బతుకుతాడు , తన కోసం కాదు . | తన | features...upos=PRON | కాదు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| నువ్వు ఆయనకు మాట చెప్ప లేదు . | నువ్వు | features...upos=PRON | లేదు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| వాడి బావమరదులు ఇద్దరూ , నేను ముందు చదవాలి అంటే , నేను ముందు చదవాలి అని పోట్లాడుకు పత్రికను చింపినంత పని కూడా చేసేరు . | నేను | features...upos=PRON | చదవాలి | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| ఆవులు పాలు ఇస్తాయి . | ఆవులు | features...upos=NOUN | ఇస్తాయి | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| మా ఇంటి ఎదుట పెద్ద చెట్టు ఉన్నది . | చెట్టు | features...upos=NOUN | ఉన్నది | features...VerbForm=FinGender=Fem Number=Sing Person=3 Tense=Past | UD_Telugu-MTG |
| నీ పెళ్ళికి ఆవిడ రానట్టుంది . | ఆవిడ | features...upos=NOUN | రానట్టుంది | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| నిన్న మేము ఊళ్ళో లేము . | మేము | features...upos=PRON | లేము | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| ఆడపిల్లలు పెద్దగా నవ్వగూడదు . | ఆడపిల్లలు | features...upos=NOUN | నవ్వగూడదు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| కార్మికులు పని చెయ్యటం మానేసేరు . | కార్మికులు | features...upos=NOUN | మానేసేరు | features...VerbForm=Fin | UD_Telugu-MTG |
| Hyderabad lō rain paḍutundā | rain | features...upos=NOUN | paḍutundā | features...VerbForm=Fin | UD_Telugu_English-TECT |
| రామయ్య ఇడ్లీలు సాంబారుతో తింటాడు . | రామయ్య | features...upos=PROPN | తింటాడు | features...VerbForm=FinGender=Masc Number=Sing Person=3 Tense=Fut | UD_Telugu-MTG |
| నువ్వు రేపు రా ! | నువ్వు | features...upos=PRON | రా | features...VerbForm=Fin | UD_Telugu-MTG |